'అనగనగా ఒక రాజు' OTT పార్ట్నర్ ఫిక్స్

77பார்த்தது
'అనగనగా ఒక రాజు' OTT పార్ట్నర్ ఫిక్స్
టాలీవుడ్ హీరో నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ 'అనగనగా ఒక రాజు'. ఈ మూవీ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా OTT పార్ట్నర్ ఫిక్స్ అయింది. నెట్‌ఫ్లిక్స్  దీని డిజిటల్ రైట్స్‌ను దక్కించుకుంది. ఈ మూవీని కళ్యాణ్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி