ఉసిరి కాయ తింటే బలమైన రోగనిరోధక శక్తి సొంతం

76பார்த்தது
ఉసిరి కాయ తింటే బలమైన రోగనిరోధక శక్తి సొంతం
ఉసిరి కాయలో ఉండే విటమిన్ సి, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉసిరిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల మలబద్ధకం సమస్య ఉండదు. అలాగే, ఇది గ్యాస్ట్రిక్ జ్యూస్‌ను విడుదల చేస్తుంది. దీని వల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. ఉబ్బరం, కడుపు నొప్పి, గ్యాస్ వంటి సమస్యలు ఉండవు. బరువు తగ్గడానికి కూడా సాయపడుతుంది. రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుంది. చర్మం మెరుస్తుంది.

தொடர்புடைய செய்தி