సిరియాపై అమెరికా భీకర దాడులు (వీడియో)

58பார்த்தது
అగ్రరాజ్యం అమెరికా మరోసారి సిరియాపై భీకర దాడులు చేసింది. అక్కడి ఐసిస్ ఉగ్రస్థావరాలే లక్ష్యంగా వరుస గగనతల దాడులతో విరుచుకుపడుతోంది. శుక్రవారం నుంచి ఇప్పటి వరకు పలు దఫాలుగా దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇటీవల కాలంలో సిరియాపై అమెరికా దాడులు చేయడం ఇది రెండోసారి. సెప్టెంబరు చివరిలో ఐసిస్‌ స్థావరాలే లక్ష్యంగా అమెరికా గగనతల దాడులు చేసింది. ఈ దాడుల్లో 37 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.

தொடர்புடைய செய்தி