ఆర్డర్‌ను రద్దు చేసిన రెండేళ్లకు ఓ వ్యక్తికి ప్రెజర్ కుక్కర్‌ను డెలివరీ చేసిన అమెజాన్

82பார்த்தது
ఆర్డర్‌ను రద్దు చేసిన రెండేళ్లకు ఓ వ్యక్తికి ప్రెజర్ కుక్కర్‌ను డెలివరీ చేసిన అమెజాన్
ఆర్డర్ రద్దు చేసిన 2 ఏళ్ల తర్వాత అమెజాన్ నుంచి తిరిగి డెలివరీ అందుకున్నానని 'జే' అనే ఓ యూజర్ X లో పోస్టు పెట్టాడు. 2022 అక్టోబర్ 1న అమెజాన్లో ప్రెజర్ కుక్కర్‌ను ఆర్డర్ చేసిన సదరు వ్యక్తి కొన్నిరోజులకే క్యాన్సల్ చేయడంతో డబ్బులు రీఫండ్ అయ్యాయి. మళ్లీ అదే ఆర్డర్‌ను అమెజాన్ ఈ నెల 28న అతడికి పంపింది. "2 ఏళ్ల తర్వాత పంపారు.. ఇప్పుడు దీనికి డబ్బెలా చెల్లించాలి" అని ఆ వ్యక్తి పేర్కొన్నాడు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி