వైన్‌ షాప్ నిర్వాహకులకు అలర్ట్.. రూల్స్ పాటించకుంటే రూ.5లక్షలు ఫైన్

83பார்த்தது
వైన్‌ షాప్ నిర్వాహకులకు అలర్ట్.. రూల్స్ పాటించకుంటే రూ.5లక్షలు ఫైన్
రాష్ట్రంలోని వైన్ షాపు నిర్వాహకులు మందుబాబుల జేబుకు చిల్లులు పెడుతున్నారు. చాలా చోట్ల ఎమ్మార్వీ ధరల కంటే ఎక్కువకు మద్యం విక్రయిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారు. ఈ క్రమంలో మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీని పకడ్బందీగా అమలుచేయాలని సీఎం ఆదేశాలిచ్చారు. దీంతో ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్క రూపాయి అధికంగా అమ్మినా రూ.5 లక్షలు జరిమానా విధించాలని నిర్ణయించారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி