మెదడులో రక్తస్రావానికి ప్రధాన కారణంగా మద్యపానం

54பார்த்தது
మెదడులో రక్తస్రావానికి ప్రధాన కారణంగా మద్యపానం
కిందపడడం వల్ల తలకు దెబ్బతగిలి తీవ్ర గాయాలపాలవుతున్న 65 ఏళ్లు పైబడిన వారిలో "మెదడులో రక్తస్రావానికి మద్యపానం అలవాటే అధిక కారణమవుతోందని" అమెరికాలో జరిగిన తాజా అధ్యయనం గుర్తించింది. ఈ విషయంపై దీనిపై ఫ్లోరిడా అట్లాంటిక్‌ యూనివర్సిటీకి చెందిన షిమిట్‌ కాలేజీ ఆఫ్‌ మెడిసిన్‌ పరిశోధకులు సైతం అధ్యయనం చేశారు. అధ్యయనంలో భాగంగా కిందపడి తలకు గాయాలపాలైన 3,128 మందిని పరిశీలించారు.

தொடர்புடைய செய்தி