ఓటీటీలోకి వచ్చిన అఖిల్‌ 'ఏజెంట్‌'.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

61பார்த்தது
ఓటీటీలోకి వచ్చిన అఖిల్‌ 'ఏజెంట్‌'.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?
అక్కినేని అఖిల్‌ కథానాయకుడిగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఏజెంట్‌' సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. మార్చి 14వ తేదీ నుంచి సోనీలివ్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానున్నట్లు ఆ ఓటీటీ సంస్థ ప్రకటించింది. అయితే, అఖిల్‌ అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇస్తూ గురువారం సాయంత్రం నుంచే సోనీలివ్‌లో 'ఏజెంట్‌' సినిమా అందుబాటులోకి వచ్చేసింది. ప్రస్తుతం తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమ్ అవుతోంది.

தொடர்புடைய செய்தி