సినీ వర్గాల సమాచారం ప్రకారం.. బెంగుళూరు డేస్ ఫేమ్ అంజలి మేనన్ డైరెక్షన్ లో సూర్య, జ్యోతికలు కలిసి ఓ మూవీ చేయనున్నారట. ప్రస్తుతం ఈ జోడీని స్క్రీన్ పై చూపించడానికి మేకర్స్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ కాంబోపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇదే కనుక నిజమైతే దాదాపు 18 ఏళ్ల తరువాత సూర్య, జ్యోతిక మరోసారి తెరపై.. కలిసి ప్రేమ పాఠాన్ని అభిమానులకి చెప్పే సమయం అతి దగ్గర్లోనే ఉంది.