ఆర్జీవీ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

75பார்த்தது
ఆర్జీవీ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
దర్శకుడు ఆర్జీవీ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆర్జీవీకి రెండు సార్లు నోటీసులిచ్చారు. కానీ ఆయన విచారణకు హాజరుకాలేదు. దాంతో ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. ప్రస్తుతం ఆర్జీవీ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. చంద్రబాబు, పవన్, లోకేశ్‌ను కించపరిచేలా పోస్టులు పెట్టారని ఆర్జీవీపై మద్దిపాడు పీఎల్‌లో కేసు నమోదైంది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி