సింగరేణి యాజమాన్యం పెట్టుబడుల పేరిట కేవలం 2412 కోట్ల లావాలా వాటా అనే చెల్లించిందని బిఎమ్ఎస్ అధ్యక్షుడు సత్తయ్య ఆరోపించారు. గత ఆర్థిక సంవత్సరం 37వేల కోట్ల ఉత్పత్తి సాధించగా రూ 4701 కోట్ల లాభంగా చూపించారని ఇందులో 33 శాతం మాత్రమే చెల్లించాల్సి ఉండగా తక్కువ చెల్లించాలని పేర్కొన్నారు. సింగరేణి సంస్థ గత ఆర్థిక సంవత్సరం సాధించిన వాస్తవ లాభాలపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.