నిలిచిన ఆన్లైన్ సేవలు

84பார்த்தது
నిలిచిన ఆన్లైన్ సేవలు
నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో గల జనన మరణ ధ్రువపత్రాల జారీ విభాగంలో మూడురోజులుగా ఆన్లైన్ పనిచేయకపోవడంతో ధ్రువపత్రాల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో ధ్రువపత్రాల కోసం మీసేవా కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు కార్యాలయం చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొంది. ఉదయం, సాయంత్రం కార్యాలయానికి వచ్చి వెళ్తున్నామే తప్ప తమ పనులు కావడంలేదని దరఖాస్తుదారులు శనివారం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி