బతుకమ్మ ఆడిన జిల్లా కలెక్టర్

50பார்த்தது
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్మల్ కలెక్టరేట్ ప్రాంగణంలో సోమవారం నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఆర్డీఓ విజయలక్ష్మి, మహిళా అధికారులు, స్వయం శక్తి సంఘాల మహిళలతో కలిసి ఆమె బతుకమ్మ ఆడారు. మహిళలందరికీ కలెక్టర్ ముందస్తుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

தொடர்புடைய செய்தி