కవి, రచయిత బాలాజీని ఘనంగా సత్కరించిన గంగుల నరేష్

84பார்த்தது
కవి, రచయిత బాలాజీని ఘనంగా సత్కరించిన గంగుల నరేష్
భైంసా మండలం ఇలేగం గ్రామం కవి, రచయిత మోటివేషన్ స్పీకర్ పోస్ట్ మాస్టర్ బాలాజీ ఈ మధ్య గీత శక్తి పుస్తకం రచించిన సందర్భంగా ఆదివారం గంగుల నరేష్ బాలాజీని ఘనంగా సత్కరించారు. నరేష్ మాట్లాడుతూ, బాలాజీ గొప్ప కవి, రచయిత తెలుగు సాహిత్యం అంటే ఆయనకు ఎంతో మక్కువ. ఆయన మధురవాణి, వసుధ వాణి, గీతాశక్తి,, చిత్ర మధురవాణి, అలాగే ఎన్నో కవితలు వ్యాసాలు కథలు రాశారు అన్నారు.

தொடர்புடைய செய்தி