సచివాలయం ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

50பார்த்தது
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణను రద్దు చేయాలని ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు గవ్వల శ్రీకాంత్ అన్నారు. ఆదివారం కడెం మండల కేంద్రంలో వర్గీకరణ రద్దుకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈనెల 30న ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ కమిటీని ఉత్తంకుమార్ రెడ్డి రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సచివాలయం ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు అధిక సంఖ్యలో తరలి రావాలన్నారు.

தொடர்புடைய செய்தி