పెంబి: విద్యుదాఘాతంతో ఏడు ఇళ్లు దగ్ధం

70பார்த்தது
విద్యుదాఘాతంతో ఏడు ఇళ్లు దగ్ధమైన ఘటన పెంబి మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని రాయదారికి చెందిన రాథోడ్ బిక్కునాయక్ ఇంట్లో గురువారం విద్యుత్ షార్ట్సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. బిక్కునాయక్ తో పాటు మరో ఆరు ఇళ్లు దగ్ధమయ్యాయి. ఇంట్లో ఉన్న సామగ్రి, నగదు అగ్నికి ఆహుతి అయ్యాయి. రూ. లక్షల్లో ఆస్తి నష్టం జరిగిందని బాధితులు తెలిపారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி