తాంసీ పిహెచ్‌సిను తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ

70பார்த்தது
తాంసీ పిహెచ్‌సిను తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ
తాంసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆదిలాబాద్ డిఎంహెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా సిబ్బంది హాజరు పట్టికను, ఆరోగ్య కేంద్రం రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. సిబ్బంది అన్నివేళలా అందుబాటులో ఉండి నాణ్యమైన సేవలందించాలని ఆదేశించారు. తనిఖీ చేసే క్రమంలో రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీ స్వయంగా పరిశీలించి, చికిత్సను అందజేసి పలు సూచనలు చేశారు.

தொடர்புடைய செய்தி