సర్టిఫికెట్లను అందజేసిన బోథ్ ఎమ్మెల్యే

56பார்த்தது
సర్టిఫికెట్లను అందజేసిన బోథ్ ఎమ్మెల్యే
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కులవృత్తులకు పెద్దపీట వేశామని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. శనివారం నేరడిగొండ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు లబ్ధిదారులకు మంజూరైన పీఎం విశ్వకర్మ సర్టిఫికెట్లను ఆయన అందజేశారు. శిక్షణను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా రాణించాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి, తదితరులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி