15 లీటర్ల గుడుంబా స్వాధీనం

52பார்த்தது
15 లీటర్ల గుడుంబా స్వాధీనం
నెన్నెల మండలం చిన్నలంబాడి తండా గ్రామంలో ఆదివారం 15 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. గ్రామంలోని లలిత అనే మహిళ ఇంట్లో గుడుంబా తయారు చేస్తున్నారనే సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. మహిళపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

தொடர்புடைய செய்தி