సైబర్ నేరగాళ్ల వలలో యువ రైతు

12822பார்த்தது
సైబర్ నేరగాళ్ల వలలో యువ రైతు
జైనూర్ మండలం శివనూర్ గ్రామానికి చెందిన ఓ యువ రైతు సైబర్ వలలో పడి డబ్బులు పొగొట్టుకున్నాడు. గ్రామానికి చెందిన వాట్సాప్ గ్రూప్ లో తెలిసిన వారి నంబర్ నుంచి ఓ లింక్ వచ్చిందని రైతు తెలిపాడు. ఎస్బీఐ రివార్డ్ పేరుతో లింక్ పంపించడంతో క్లిక్ చేసినట్లు రైతు వాపోయాడు. దీంతో కాసేపటికే బ్యాంకు ఖాతా నుంచి రూ.50 వేలు డ్రా అయినట్లు ఫోన్ కు మెసేజ్ రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశానని బాధితుడు తెలిపాడు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி