మెడికల్ కాలేజీకి కొండ లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలి

75பார்த்தது
మెడికల్ కాలేజీకి  కొండ లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలి
జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజీకి కొండ లక్ష్మణ్ బాపూజీ పేరును నామకరణం చేయాలని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కి బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఆవిడపు ప్రణయ్ సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, స్వర్గీయ ఆచార్య కొండ లక్ష్మణ్ భాపుజీ మన జిల్లాలోని వాంకిడి మండలంలో జన్మించి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని ఎన్నో ఉద్యమాలు చేసిన మహనీయులు కావున మెడికల్ కాలేజీకి ఆయన పేరు పెట్టాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி