బెల్టు షాపుల నియంత్రణకు చర్యలు తీసుకోండి

55பார்த்தது
గ్రామీణ ప్రాంతాల్లో బెల్టు షాపుల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆదిలాబాద్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బెల్ట్ షాపులకు లూజుగా మద్యం అమ్ముతున్న దుకాణాలపై చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్, పోలీస్ శాఖల అధికారులను ఆయన కోరారు.  పార్టీ నాయకులు కుంటాల రాములు తదితరులున్నారు.

தொடர்புடைய செய்தி