మోడల్ స్కూల్స్ మెరిట్ లిస్ట్ విడుదల

66பார்த்தது
మోడల్ స్కూల్స్ మెరిట్ లిస్ట్ విడుదల
తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్స్ అడ్మిషన్ టెస్ట్ 2024-25 మెరిట్ లిస్టును విడుదల చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత ఒక ప్రకటనలో తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలోని మోడల్ స్కూల్ ఆరు నుండి పదవ తరగతి వరకు అడ్మిషన్ కోసం రిక్షా రాసిన వారు మెరిట్ లిస్ట్ ను వెబ్ సైట్ లో ఉంచడం జరిగిందని పేర్కొన్నారు. మార్కులు, ర్యాంకుల వివరాలను telanganams. cgg. gov. in లో ఏప్రిల్ 7 తేదిన హాజరైన విద్యార్థులు చూసుకోవాలన్నారు

தொடர்புடைய செய்தி