అత్యాచారం కేసులో నటుడు సిద్ధిఖీకి భారీ ఊరట

85பார்த்தது
అత్యాచారం కేసులో నటుడు సిద్ధిఖీకి భారీ ఊరట
నటిపై అత్యాచారం కేసులో మలయాళ నటుడు సిద్ధిఖీకి భారీ ఊరట లభించింది. సుప్రీంకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ కేసుపై విచారణ చేపట్టిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ కేసులో నటుడిపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయడంలో ఎనిమిదేళ్ల జాప్యాన్ని బెయిల్ మంజూరు చేసేందుకు కారణమని సుప్రీంకోర్టు పేర్కొంది. సిద్ధిఖీ తన పాస్‌పోర్టును ట్రయల్‌ కోర్టులో డిపాజిట్‌ చేయాలని, దర్యాప్తుకు సహకరించాలని ఆదేశించింది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி