వైసీపీకి న‌టుడు అలీ రాజీనామా

17796பார்த்தது
వైసీపీకి న‌టుడు అలీ రాజీనామా
AP: వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు సినీ నటుడు అలీ ప్రకటించారు. వైసీపీ ప్ర‌భుత్వంలో ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా ప‌నిచేసిన అలీ.. తాజా ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున బ‌రిలో నిలిచేందుకు ఆస‌క్తి క‌న‌బ‌ర్చారు. అయితే పార్టీ అధిష్టానం ఆయ‌న టికెట్ కేటాయించలేదు. దీంతో వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారంలోనూ అలీ పాల్గొనలేదు. ఇప్పుడు పార్టీ స‌భ్య‌త్వానికి చేశారు.

தொடர்புடைய செய்தி