ప్రియుడి కోసం గోడ దూకిన యువతి.. కరెంట్‌ షాక్‌ తగిలి తీవ్ర గాయాలు

60பார்த்தது
ప్రియుడి కోసం గోడ దూకిన యువతి.. కరెంట్‌ షాక్‌ తగిలి తీవ్ర గాయాలు
AP: విశాఖలోని సెవెన్ హిల్స్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ హాస్టల్లో దారుణం జరిగింది. పశ్చిమ బెంగాల్ కు చెందిన విద్యార్థిని స్నేహ దాస్ రాత్రి సమయంలో ఫుడ్ తీసుకురమ్మని బాయ్‌ఫ్రెండ్‌కు చెప్పింది. అర్ధరాత్రి బాయ్‌ఫ్రెండ్‌ రాగానే అతన్ని కలవడానికి గోడ దూకేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో గోడ పక్కనే ఉన్న ట్రాన్స్ ఫార్మర్ ను పట్టుకుంది. దీంతో స్నేహకు కరెంట్ షాక్ తగిలి 50 శాతం గాయాలయ్యాయి. స్నేహ పరిస్థితి విషమంగా ఉంది.

தொடர்புடைய செய்தி