రంజీ ట్రోఫీలో చరిత్రలో సరికొత్త రికార్డ్ నమోదైంది. అరుణాచల్ ప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో గోవా బ్యాటర్లు స్నేహల్ కౌతంకర్(314*), కశ్యప్ బక్లే(300*) 600కు పైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తొలి జంటగా చరిత్ర సృష్టించారు. మూడో వికెట్కు వీరిద్దరూ అజేయంగా 606 పరుగులు జోడించి.. 2016-17 రంజీ సీజన్లో స్వప్నిల్ సుగాలే, అంకిత్ బవానే నెలకొల్పిన 594 పరుగుల భాగస్వామ్యాన్ని బ్రేక్ చేశారు.