బుసలు కొడుతున్న కింగ్‌కోబ్రాను చీట్ చేసి బంధించిన వ్యక్తి (Video)

67பார்த்தது
సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన అనేక షాకింగ్ వీడియోలు కనిపిస్తాయి. అలాంటిదే ఇక్కడ కూడా పామును పట్టుకునే విధానం చాలా ప్రత్యేకంగా కనిపించింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఎడారికి ప్రాంతానికి చెందినదిగా తెలుస్తోంది. అక్కడ ఒక నాగుపాము బయటకు వచ్చింది. అయితే ఓ వ్యక్తి పామును బంధించేందుకు PVC పైపును ఉపయోగించిన తీరు సర్వత్ర ఆసక్తిగా కనిపించింది. మీరు ఓ లుక్కేయండి.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி