'కుమారీ ఆంటీకి ఒక న్యాయం.. మాకు ఒక న్యాయమా?'

65பார்த்தது
HYDలోని మాదాపూర్ ఐటీసీ కోహినూర్ ఎదురుగా ఫుట్ పాత్ ఫుడ్ వర్కర్స్, యూనియన్ సభ్యులు గురువారం ధర్నా చేపట్టారు. గతంలో సీఎం రేవంత్, కుమార్ ఆంటీ విషయంలో అక్కడ ఫుడ్ స్టాల్స్ అన్నిటికీ పర్మిషన్ ఇచ్చారని.. కానీ ఇప్పుడు వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. 'ఐటీసీ కోహినూర్ దగ్గర రోడ్డు లోపల ఉన్న మా గుడిసెలు కూలగొట్టారు. రోడ్డు మీద ఉన్న కుమారీ అని గుడిసెను ఏం చేయలేదు. కుమారీ ఆంటీకి ఒక న్యాయం.. మాకు ఒక న్యాయమా?' అని ప్రశ్నించారు.

தொடர்புடைய செய்தி