హైదరాబాద్ మల్లాపూర్‌లోని ఓ పెయింట్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు (వీడియో)

57பார்த்தது
హైదరాబాద్ మల్లాపూర్‌లోని ఇండస్ట్రియల్ ఏరియాలో శనివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ పెయింట్ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది 4 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అగ్ని ప్రమాదం కారణంగా పరిశ్రమ చుట్టు పక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగ వ్యాపించింది. కాగా, ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி