సముద్రంలో వేటకు వెళ్లిన బోట్‌కు అగ్ని ప్రమాదం.. వీడియో

74பார்த்தது
సముద్రంలో వేటకు వెళ్లిన బోటులో మంటలు చెలరేగడంతో అగ్నికి ఆహుతి అయింది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక తీరంలో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదాన్ని గుర్తించి బోటులోని మత్స్యకారులు మరో బోటులోకి వెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. ఇంజిన్ లో లోపమే ఈ ప్రమాదానికి కారణమని మత్స్యకారులు తెలిపారు.

தொடர்புடைய செய்தி