నీళ్ల బకెట్‌లో పడి 10 నెలల బాలుడి మృతి

59பார்த்தது
నీళ్ల బకెట్‌లో పడి 10 నెలల బాలుడి మృతి
తెలంగాణలో విషాద ఘటన చోటుచేసుకుంది. నీటి బకెట్‌లో పడి ఓ చిన్నారి మృత్యువాత పడ్డాడు. కుమురం భీం జిల్లా వాంకిడి మండలం తేజాపూర్‌లో ఈ విషాదం జరిగింది. 10 నెలల బాలుడి తన్వీర్ ఆడుకుంటూ వెళ్లి నీళ్ల బకెట్‌లో పడిపోయాడు. దీంతో ఊపిరాడక మరణించాడు. ఏడాది కూడా నిండని తమ కొడుకు మృత్యువాత పడడంతో తన్వీర్ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపించింది.

தொடர்புடைய செய்தி