5 వేల జంటలకు ఒకేసారి పెళ్లి.. ఎక్కడంటే (వీడియో)

61பார்த்தது
దక్షిణ కొరియాలోని యూనిఫికేషన్ చర్చిలో ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. ఒక్కేరోజు 5 వేల జంటలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ పెళ్లి తంతును యూనిఫికేషన్ చర్చి యాజమాన్యం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ వేడుకల్లో జంటల తల్లిదండ్రులు, బంధువులు కూడా పాల్గొని వధూవరులను దీవించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట ప్రస్తుతం వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி