కోటీశ్వరులైన 500 మంది స్విగ్గీ ఉద్యోగులు

65பார்த்தது
కోటీశ్వరులైన 500 మంది స్విగ్గీ ఉద్యోగులు
ఫుడ్ డెలివరీ కంపెనీ స్విగ్గీ బుధవారం స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయింది. ఇష్యూ ధర రూ.390 కాగా.. NSEలో రూ.420 వద్ద, BSEలో రూ.412 వద్ద షేర్లు ప్రారంభమయ్యాయి. ఇంట్రాడేలో రూ.465.30 వద్ద గరిష్ఠాన్ని తాకగా, 16.91% లాభంతో రూ.455.95 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.1,02,062.01 కోట్లుగా నమోదైంది. దీంతో 500 ఉద్యోగులకు మందికి కేటాయించిన షేర్ల విలువ దాదాపు రూ.9000 కోట్లకు చేరగా.. వారంతా కోటీశ్వరులయ్యారు.

தொடர்புடைய செய்தி