అమెరికా ఎన్నికల బరిలో 35 మందికి పైగా భారత సంతతి వ్యక్తులు ఉన్నారు. చట్టసభలతో పాటు స్థానిక సంస్థలకు ఇండో అమెరికన్లు పోటీ చేస్తున్నారు. జార్జియా రాష్ట్ర సెనెటర్ పదవికి అశ్విన్ రామస్వామి పోటీ పడుతున్నారు. ప్రతినిధుల సభకు 9 మంది భారత అమెరికన్లు పోటీ చేస్తున్నారు.