Apr 30, 2024, 15:04 IST/కామారెడ్డి
కామారెడ్డి
కాంగ్రెస్ పార్టీలో చేరికలు
Apr 30, 2024, 15:04 IST
రాజంపేట గ్రామ మాజీ ఉప సర్పంచ్ ప్రస్తుత సొసైటీ డైరెక్టర్ పటేల్ సాయిబాబా, బిఆర్ఎస్ పార్టీ రైతుబంధు కన్వీనర్ కుమ్మరి బిక్షపతి, పెద్దమల మల్లేష్, మ్యాకల నరేష్ బిఆర్ఎస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వనికి రాజీనామా చేసి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో మంగళవారం చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి షబ్బీర్ అలీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.