వేట్టయన్ రిలీజ్.. థియేటర్ వద్ద రజినీ ఫ్యాన్స్ సందడి (వీడియో)

66பார்த்தது
సూపర్ స్టార్ రజినీకాంత్ 170వ సినిమా 'వేట్టయన్' నేడు రిలీజ్ అవుతోంది. దీంతో థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. తలైవర్ పాటలకు డాన్సులేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. చెన్నై రోహిణీ టాకీస్ ముంగిట ఫ్యాన్స్ డాన్స్ చేస్తున్న వీడియో వైరల్ గా మారింది. జ్ఞానవేల్ డైరెక్షన్ లో సుభాస్కరన్ అల్లిరాజా ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అమితాబ్, ఫహాద్ ఫాజిల్, రానా ఈ చిత్రంలో నటించారు.

தொடர்புடைய செய்தி