Dec 20, 2024, 12:12 IST/జగిత్యాల
జగిత్యాల
జగిత్యాల: పెంపుడు శునకానికి ఘనంగా బారసాల
Dec 20, 2024, 12:12 IST
జగిత్యాల పట్టణంలోని హనుమాన్ వాడకు చెందిన అయ్యోరి సుధాకర్ రేవతి దంపతుల సీజ్ జాతికి చెందిన పెంపుడు శునకం 5 శునక పిల్లలకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా శుక్రవారం ఆ దంపతులు శునకాలను ఉయ్యాలలో పడుకో బెట్టి పాటలు పాడుకుంటూ ఘనంగా భారసాలను నిర్వహించి వచ్చిన అథితులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయ్యోరి రాజ్ భగత్, రేవతి, హరిప్రియ, అనూష, గుండేటి బేబీ రాణి తదితరులు పాల్గొన్నారు.