కడప: వాలంటీర్లను నిర్లక్ష్యం చేయడం సరికాదు

74பார்த்தது
వాలంటీర్లపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని సీపీఐ జిల్లా కార్యదర్శి చంద్ర పేర్కొన్నారు. సోమవారం వాలంటీర్లతో కలిసి సీపీఐ నాయకులు మహవీర్ కూడలి నుంచి కడప కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. వాలంటీర్లను తక్షణమే విధుల్లోకి తీసుకుని 4 నెలల వేతనాలు చెల్లించాలని కోరారు. ఆందోళనలో ఏఐవైఎఫ్ జిల్లా అద్యక్షుడు దస్తగిరి, వాలంటీర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி