ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప. గో. జిల్లాకు చెందిన పలువురు నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుతం జిల్లాలోని రాజకీయ పరిస్థితులను ముఖ్యమంత్రి వివరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు ముదునూరి ప్రసాదరాజు, కొట్టు సత్యనారాయణ, తదితరులు ఉన్నారు.