నవంబర్ 2న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో జరగబోయే సభ, కొన్ని అనివార్య కారణాల వల్ల, ప్రస్తుత పరిస్థితుల ప్రకారం 19వ తేదీకి మారడం జరిగిందని ఎమ్మార్పీఎస్ పశ్చిమ గోదావరి జిల్లా మహిళా అధ్యక్షులు శెట్టిం. జాన్సీ లక్ష్మీ వెల్లడించారు. కావున గమనించవల్సిందిగా కోరారు.