నరసాపురం: ఉపాధి హామీ పనులు ద్వారా గ్రామాలను అభివృద్ధి చేసుకోవచ్చు

60பார்த்தது
నరసాపురం: ఉపాధి హామీ పనులు ద్వారా గ్రామాలను  అభివృద్ధి చేసుకోవచ్చు
ఉపాధి హామీ పనులను ఎక్కువగా చేయడం ద్వారా గ్రామాలను అభివృద్ధి చేసుకోవచ్చని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. సోమవారం నరసాపురం మండలం మర్రితిప్ప గ్రామంలో రూ.30లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామాలలో అర్హులైన వారు ఉపాధి హామీ పనులతో మెటీరియల్ కాంపోనెంట్ ద్వారా గ్రామాలను అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు.

தொடர்புடைய செய்தி