తూర్పు కాపుల ఓబిసి సమస్య పై కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాసవర్మను ఆదివారం భీమవరంలో పాలకొల్లు తూర్పు కాపు పెద్దలు కలిసారు. తూర్పు కాపులు ఒక ప్రాంతంలో ఓబీసీలుగా, మరొక ప్రాంతంలో బీసీలుగా ఉన్నప్పటికీ, ఓబీసీ జాబితాలో లేకపోవడం, భాదాకరమని తూర్పు కాపు సంఘ పెద్దలు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన కేంద్ర సహాయ మంత్రి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.