ఏలూరు: అదానిపై విచారణ జరిపించాలి-వెంటనే అరెస్టు చేయాలి-సిపిఎం

65பார்த்தது
గౌతమ్ అదాని కుంభకోణాలపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలి- అధానిని వెంటనే అరెస్టు చేయాలని శనివారం ఏలూరు పాత బస్టాండ్ సెంటర్లో సిపిఎం పార్టీ ధర్నా నిర్వహించింది. ఈ ధర్నా ఉద్దేశించి సిపిఎం కార్యదర్శి పి. కిషోర్ మాట్లాడుతూ 2019 -20 మధ్య అమెరికా కంపెనీలతో కలిపి ఆధాని గ్రూప్ ఆఫ్ కంపెనీలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో సౌర విద్యుత్ ప్రాజెక్టుల (సెకి) కోసం ఒప్పందాలు చేసుకున్నారని తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி