ఏలూరు: 5,600 ఇళ్ళకు విద్యుత్‌

79பார்த்தது
ఏలూరు: 5,600 ఇళ్ళకు విద్యుత్‌
ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ దశలవారీగా నెరవేరుస్తున్నామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సోమవారం ఏలూరు 19వ డివిజన్‌లోని కొత్తూరు ఇందిరమ్మ కాలనీలో రూ.4.50లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న 33/11 కెవి విద్యుత్‌ ఉప కేంద్రం నిర్మాణానికి భూమి పూజా కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ ఉపకేంద్రం ద్వారా 5,600 ఇళ్ళకు విద్యుత్‌ అందించేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు.

தொடர்புடைய செய்தி