ఏలూరు: ఎమ్మెల్యేపై దుష్ప్రచారాలు మానుకోవాలి

61பார்த்தது
ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజుపై నీలి మీడియా చేస్తున్న దుష్ప్రచారాలు మానుకోవాలని ఏలూరు నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జ్ రెడ్డి అప్పల నాయుడు హెచ్చరించారు. ఆదివారం ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిగా ఏర్పడి నాలుగు నెలలు పూర్తి కాలేదని, అప్పుడే వైసీపీ నాయకులు ఎమ్మెల్యేపై దుష్ప్రచారాలు చేయడం సమంజసం కాదని మండిపడ్డారు.

தொடர்புடைய செய்தி