ఈనెల 26న ఏలూరు కలెక్టరేట్ ముందు ధర్నా

72பார்த்தது
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 26న అర్జీలతో కూడిన హెచ్చరికలు జారీ చేయాలని రైతు, కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. సోమవారం ఏలూరులో అన్నే భవనంలో రైతు సంఘాల నేతలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ మాట్లాడుతూ. 9న ఏలూరులో ప్రజా సంఘాల నేతలతో సమావేశం నిర్వహిస్తామన్నారు.

தொடர்புடைய செய்தி