ప్రజా సమస్యల వినతులను సత్వరమే పరిష్కరించాలి

66பார்த்தது
ప్రజా సమస్యల వినతులను సత్వరమే పరిష్కరించాలి
ప్రజా సమస్యల వినతులను సత్వరమే పరిష్కరించాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దుగ్గిరాలలోని క్యాంపు కార్యాలయంలో పలువురు కూటమి, నాయకులు, ప్రభుత్వ అధికారులు, సిబ్బంది చింతమనేనిని శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా సత్వరమే పరిష్కరించాలని ఎమ్మెల్యే సంబంధిత అధికారులను ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி