పెనుగొండ: అదానీ గ్రూప్ అవినీతి పై సిపిఎం ధర్నా

70பார்த்தது
పెనుగొండ: అదానీ గ్రూప్ అవినీతి పై సిపిఎం ధర్నా
అదానీ గ్రూప్ చెల్లించిన ముడుపులకు నిరసనగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో శనివారం పెనుగొండ గాంధీ బొమ్మ సెంటర్లో ధర్నా నిర్వహించారు. గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదానీ గ్రూప్ తో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలన్నింటినీ రద్దు చేసుకోవాలని, వారికి కేటాయించిన భూమిని, ప్రజలను సంపదను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించారు.

தொடர்புடைய செய்தி