భీమవరాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దామని మరో అవకాశం ఇస్తే భీమవరం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా నిలుపుతామని రాష్ట్ర ప్రభుత్వ విప్ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు.బుధవారం భీమవరం పట్టణంలోని 36,37,38,39 వార్డులలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఆయా వార్డులోని ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికి నీరాజనాలు పట్టారు.