విశాఖ: ఇసుక స‌ర‌ఫ‌రాకు చ‌ర్య‌లు

59பார்த்தது
విశాఖ: ఇసుక స‌ర‌ఫ‌రాకు చ‌ర్య‌లు
విశాఖ జిల్లాలో అవసరాలకు అనుగుణంగా ఇసుక సరఫరాకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, త్వరలో సమస్య పరిష్కారమవుతుందని కలెక్టర్‌ ఎం. ఎన్‌. హరేంధిర్‌ ప్రసాద్‌ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ మీడియాతో మాట్లాడుతూ విశాఖ జిల్లా కోసం తూర్పుగోదావరి, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో 27 రీచ్‌లు కేటాయించారని, రెండు, మూడు తప్ప మిగిలినచోట్ల ఇసుక అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు.

தொடர்புடைய செய்தி